- Sachin Tendulkar final odi stats ; most ODIs 463, most inns 452, most runs 18426, most ball faced 21367, most centuries/fifties 49/96
- Sachin Tendulkar is the fastest to 10000 ODI runs and onward like 11000, 12000, 13000, 14000, 15000, 16000, 17000,18000 and 18426
- Sachin Tendulkar scored record nine centuries in ODIs cricket in 1998, the most than any other in a calendar year
- Tendulkar hit nine hundreds v Australia in ODIs which is the most by any batsman against a particular opposition. Sachin also hit 8 v Sl
- Sachin Tendulkar reached 18 times into nineties - the most than any other in ODIs
- Sachin Tendulkar held 140 catches in field in his ODIs career, the 4th most after Jayawardene (194), Ponting (160), Azharuddin (156)
- Sachin Tendulkar won the most player-of-the-match awards in ODI history (62 awards) and also the most player-of-the-series awards (15).
- Sachin Tendulkar holds the record for playing most consecutive ODI matches for a team; 185 matches for India from 25 Apr 1990 to 24 Apr 1998
- Sachin Tendulkar is the only player in ODI history to have had 1000-plus runs, 150-plus wickets and 130-plus catches.
- In India' ODI cricket history, Sachin Tendulkar is the youngest players to make an ODI debut for India (16y 238d).
- In World Cup history, Sachin Tendulkar has scored most runs 2278, faced most balls 2560, hits most hundreds/fifties 6/15.
- Sachin Tendulkar is the only batsman in ODI history to have scored 3000 runs against two different opposition; v SL 3113, v Australia 3077.
- In ODI history, Sachin Tendulkar has scored most runs in wins (11157 runs) and also hit most 100s in wins (33 hundreds)
- Sachin Tendulkar was dismissed most often in ODIs to Vaas/Brett Lee/Pollock; 9 times
- Adam Gilchrist dismissed Sachin Tendulkar most often behind the stumps in ODIs; 10 times followed by Moin Khan (9 times)
- In his 463 ODIs (452 inns) career, Sachin Tendulkar was dismissed 411 times; most often v SL 71 times, Australia 69, Pakistan 63, SA 56.
- Sachin Tendulkar is the only batsman to hit 2000-plus fours in one-Day Internationals (2016 fours). Next close is Jayasuriya (1500 fours)
- Sachin Tendulkar was dismissed at home venues 145 times - in away 136 times - in neutral 130 times.
- Sachin Tendulkar was dismissed in won matches 197 times, lost matches 198 times, no-result matches 11 times, tied matches 5 times.
నేను నా సోది
Sunday, 23 December 2012
sachin
Wednesday, 12 December 2012
రజనీ గురించి మీకు తెలిసినవి, తెలియనివి
రజనీ గురించి మీకు తెలిసినవి, తెలియనివి
ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్!'అన్నారట.
రజనీకాంత్ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు. రజనీకాంత్ ఇష్ట దైవం వినాయకుడు.
తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్ వివాహం జరిగింది. రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట.
ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్ మేకప్‌రూమ్ నెం.10 చెన్నైలో షూటింగ్ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది.
తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా చేశారు.
మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.
'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్ గుమ్మంపై ఉంటుంది.
రజనీకాంత్ మాట్లాడిన తొలి పంచ్ డైలాగ్ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?)
రజనీకాంత్ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు. తన చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్ అలవాటు.
ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.
తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
అత్యధికంగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు.
హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.
తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్ చేసి వారిని అభినందిస్తారు.
పోయస్ గార్డెన్ నివాసంలో ఉంటే రజనీకాంత్ నిద్రపోయేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది. తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేస్తుంటారట.
తనకు ఎంత ఆప్తులైనా వారికోసం సిఫారసు మాత్రం చేయరు. సిగరెట్ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు.
స్నేహితుల స్కూటర్‌ను నడపటమంటే చాలా సరదా. రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు.
పర్సు, క్రెడిట్ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు.
అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు.
తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్ అలవాటు. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి పేరు 'బృందావన్'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు.
విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్ మొగ్గుచూపుతారు.
కె.బాలచందర్‌పై రజనీకి అపార గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి.
కె.బాలచందర్‌పై రజనీకి అపార గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి.
ఫిలిం ఛాంబర్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట.
తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తారు. వారు కూర్చున్నాకే తాను కూర్చుంటారు. రజనీకాంత్ ఏ కారులో వస్తారనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్ అంబాసిడర్, క్వాలీస్‌లో మాత్రమే ప్రయాణిస్తుంటారు.
బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం.
రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది.
ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్ ప్రస్తుతం తెలుపునకు మారారు. రజనీకాంత్ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్ స్టోన్' 1988 అక్టోబరు 7న విడుదలైంది.
అక్కడా అభిమానులను సంపాందించిపెట్టింది. 'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు.
తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు.
విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు.
అల్లుడు ధనుష్ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్ కానుకగా ఇస్తుంటారు.
'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.
తమిళ చిత్రాలు ప్రస్తుతం రష్యా భాషలోకి అనువాదం అవుతున్నాయి. వీటిలో తొలి చిత్రం రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి'.
ఆభరణాలను రజనీ ఇష్టపడరు. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్ కు బహుమతిగా వెళ్లింది.
ఆధ్యాత్మికం కాకుండా ప్రపంచ రాజకీయ నేతల జీవిత చరిత్రల పుస్తకాలను చదవటం రజనీకి చాలా ఇష్టం.
రూ.50 కోట్లతో రజనీకాంత్ తిరువళ్లువర్‌గా నటించే చిత్రాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.
ఎంజీఆర్, శివాజీలంటే మహా ఇష్టం. ఎంజీఆర్ తమిళ సినిమా మార్గదర్శి, శివాజీ గణేశన్ ఓ నిఘంటువు.. అని అభివర్ణిస్తుంటారు రజనీ
.
1. 16 వయదినిలే - ఇదు ఎప్పడి ఇరుక్కు (ఇదెలాగుంది..?)
1. 16 వయదినిలే - ఇదు ఎప్పడి ఇరుక్కు (ఇదెలాగుంది..?)
2. జాని - ఇంద ఉలగత్తుల ఒన్నవిడ ఒన్ను బెటరాదాన్ తెరియుం (ఈ ప్రపంచంలో ఒకటికన్నా మరొకటి బెటర్‌గానే కనిపిస్తుంది)
3. నెట్రిక్కన్ - నాన్ ఈశ్వరన్ ఇల్లడా.. కోడీశ్వరన్! (నేను ఈశ్వరుడు కాదురా.. కోటీశ్వరుణ్ని)
4. ఎంగేయో కేట్టకురల్ - కైయలవు కాసు ఇరుందాల్ అదు నమ్మ కాపాత్తుం. అదువే కళుత్తళవు ఇరుందా అద నామ కాప్పాత్తనుం. (చేతినిండా డబ్బుంటే అది మనల్ని కాపాడుతుంది. అదే పీకలవరకు డబ్బుంటే.. దాన్ని మనమే కాపాడాలి.)
5. ధర్మదురై - నల్లవనా ఇరుక్కనుం, ఆనా రొంబ నల్లవనా ఇరుక్క కూడాదు. (మంచివాడిలా ఉండాలి. కానీ చాలా మంచోడిగా ఉండకూడదు.)
6. బాషా- నాన్ ఒరుతడవ సొన్నా నూరు తడవ సొన్నామాదిరి (నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే)
7. అన్నామలై - నేను సొల్లరదయుం సెయ్‌వేన్. సొల్లాదయయుం సైవేన్ (నేను చెప్పిందీ చేస్తా. చెప్పనిదీ చేస్తా)
8. ముత్తు - కిడైక్కరదు కిడైక్కామ ఇరుక్కాదు. కిడైక్కామ ఇరుక్కరదు కిడైక్కాదు. (దక్కేది దక్కకుండా ఉండదు. దక్కకుండా ఉండేది దక్కదు.)
9. అరుణాచలం - ఆండవన్ సొల్రాన్. అరుణాచలం ముడిక్కరాన్ (దేవుడు శాసిస్తాడు. అరుణాచలం పాటిస్తాడు)
10. పడయప్పా - ఎన్ వళి తనీ... వళి! (నాదారి.. రహదారి)
11. బాబా - గతం గతం.. ముడిందదు ముడింజిపోచ్చి (గతం.. గతః, ముగిసింది.. ముగిసినట్టే)
12. శివాజి - పేర కేట్టాలే సుమ్మా అదురుదల్లా (పేరు వింటేనే అదుర్స్ కదూ..!)
Tuesday, 4 December 2012
Subscribe to:
Posts (Atom)